విగ్రహము
Meanings
Noun
1. figure, form, shape
2. the body
3. an image, idol
Examples16
దీనిలో రాముడు, సీత లక్ష్మణుల విగ్రహాలుంటాయి.
There are Sita and Rama idols in this temple.
ఇక్కడ గణపతి విగ్రహం కూడా ఉంది.
A Ganesha statue too was found there.
విగ్రహారాధనపై వీరికి పెద్దగా నమ్మకం లేదు.
They dont believe in idol worship.
ఈ ఆలయంలో శివుని విగ్రహం ఉంది.
There is a Shiva temple here.
ఇక్కడ ఆలయం లోపల శివుని విగ్రహం ఉంది
The presiding deity here is Lord Shiva, and His idol has been placed inside a shrine
ఇది సాధారణమైన విగ్రహం కాదు.
Its not a usual character.