అభినందించు
Meanings
Verb
1. to praise, applaud
2. to congratulate
Examples39
వారు దాన్ని అభినందించారు.
They praise it.
మేము ఆమెను అభినందించాము!
We congratulate her!
వారిని మంత్రి అభినందించారు.
They congratulated the Minister.
ప్రధాని అభినందించారు
Chief Minister congratulated
వారిని ముఖ్యమంత్రి అభినందించారు.
They congratulated the Minister.
ముఖ్యమంత్రి వారిని అభినందించారు.
The Chief Minister welcomed them.