అండ
Meanings
Noun
1. nearness, closeness, behind
2. support
3. assistance, protection, patronage
Examples22
ఆయన అండ చేరి ఉన్నాను.
I am under his protection.
వాళ్లు నాకు అండగా ఉన్నారు.
They are with me.
దేశం మొత్తం అండగా ఉంది.
It is the whole country.
కేంద్ర ప్రభుత్వం అండ
The central government
కుటుంబం, స్నేహితులు నాకు అండగా ఉన్నారు.
My family and friends are with me.
రాష్ట్రాలకు కేంద్రం అండ
States versus centre