ఐకమత్యము
Meanings
Noun
1. unanimity, agreement, harmony
Examples5
మేము ఐకమత్యంతో ఉన్నాము.
We are in peace.
ఐకమత్యమే మన బలం అని అన్నారు.
Our strength is our unity.
ఐకమత్యమే భారత్ బలం
This is the strength of India.
ఐకమత్యమే మన బలం.
Unity is our strength.
ఐకమత్యమే మన బలం
Unity is our strength.