గాఢము
Meanings
Adjective
1. extreme, intense, deep
Examples6
తాను కూడా ఆ మాట గాఢంగా నమ్ముతోంది.
He believes so too.
ఎంత గాఢమయిన అనుభూతి!
What a feeling!
ఆమెను గాఢంగా ప్రేమించారు.
He loved her very much.
సినిమాను గాఢంగా ప్రేమించింది
People have loved the film so much
ఆమెను నేను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను.
I love her deeply.
ఆమె కూడా అతన్ని గాఢంగా ప్రేమిస్తుంది.
And she loves him too.