హింస
Meanings
Noun
1. violence
Examples34
పశ్చిమ బెంగాల్ లో హింస
Violence in West Bengal
సినిమాలో ఎక్కడా హింస లేదు.
Theres nothing offensive in the film.
బెంగాల్లో మళ్లీ హింస
Violence continues in Bengal
ఈ ప్రపంచంలో హింసకు స్థానం లేదు.
Violence has no place in todays world.
హింస సమస్యలకు సమాధానం కాదు.
Violence is not the answer to any problem.
ఈ హింసలో ఒక వ్యక్తి మరణించాడు.
A man died in the violence.