రైటరు
Meanings
Noun
1. a writer, a clerk
Examples7
ఇది పూర్తిగా రైటర్ సినిమా.
Its a totally a character-driven film.
ఓ రైటర్ దీనికి కథ ఇచ్చాడు.
The writer narrated me the story.
ఆమె మంచి రైటర్ కూడా.
Shes a great writer.
మంచి రైటర్ మీరు.
You are a good writer.
ఆయన మంచి రైటర్.
He's a good writer.
ఓ రైటర్ కథ
The Story of a writer