అధినేత
Meanings
Noun
1. supreme or ultimate leader
2. head of state
Examples6
ఢిల్లీకి అధినేత ఎవరు?
Who is Delhi's boss?
రాష్ట్రానికి నేను రాజ్యాంగ అధినేతను.
I am constitutional head of the state.
ఆయన రాష్ట్రానికి అధినేత.
He is the head of a state.
ప్రధాని అంటే దేశం మొత్తానికి అధినేత.
The Prime Minister is head of the country.
ఒక మీడియా సంస్థ అధినేత.
He's the head of a media company.
పార్టీ అధినేత ఆయన.
He is a party leader.