విచారణ
Meanings
Noun
1. investigation, examination, inquiry, search, research
Examples184
విచారణ చేస్తున్నారు.
Investigation is being done.
విచారణలో ఈ విషయాన్ని .
The investigation in this...
ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Police is investigation this matter.
వారిని పోలీసులు విచారణ కూడా చేశారు
The police have begun investigations
అన్న విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Police is investigating into the matter.
తన విచారణ సమయంలో, అతను చెప్పాడు,
He says during his interrogation: