అధీనము
Meanings
Noun
1. possession, power, charge, control, authority
Examples4
అది నా అధీనములో లేదు.
It is not in my possession.
ఇది చైనా అధీనంలో ఉంది.
It is under Chinas control.
ఇది పూర్తిగా ప్రభుత్వం అధీనంలోకి వస్తుంది.
This is entirely in government hands.
మన అధీనంలో లేదు.
not in our control.