అవతారము
Meanings
Noun
1. avatar (Hinduism)
2. incarnation, metamorphosis
Examples14
ఇది విష్ణువు అవతారం.
It is the avatar of the Lord Vishnu.
విభవావతారములు - రాముడు కృష్ణుడు వంటి అవతారాలు.
Vibhavavataaras - Ram, Krishna like incarnations.
అతను శివుని అవతారం అని నమ్ముతారు.
It is believed that he is an avatar of Lord Shiva.
ఆ తర్వాత నిర్మాతగా అవతారమెత్తాడు.
Later, he became a producer.
విష్ణు యొక్క పది అవతారాలు
Ten Avatars of Lord Vishnu
అది రెండో అవతారం.
It is the second one.