ఆక్రమించు
Meanings
Verb
1. to appropriate wrongfully, misappropriate, to encroach on, invade (transitive)
Examples9
బ్రిటిషు వారు 1766 లో కొండపల్లి దుర్గాన్ని ఆక్రమించారు.
The British invaded Kondapalli fort in 1766.
చైనా ఎలా ఆక్రమించింది?
How has China reacted?
రెండవ స్థానాన్ని ఇండియా ఆక్రమించింది.
India stands at the second position.
మన జీవితాల్ని అది ఆక్రమించింది.
It became our life.
గ్రామంలో పోలీసులు ఆక్రమించారు.
Police deployed at the village.
మూడో స్థానాన్ని భారత్ ఆక్రమించింది.
India had claimed the third spot.