ఒకటి
Meanings
Numeric
1. 1 (Telugu numeral: ౧ (1))
Examples21
అయితే, ఒక ప్రత్యేక ఒకటి అది ఉంది.
But there is one unique aspect to it.
తెలుగులో ఒకటి రెండు సినిమాలు మాత్రమే తీసింది.
Most recently I did two Telugu films.
ఇది ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితం కాదు.
It is not limited to one country or place.
లెక్కలు ఒకటి కావు.
These are not numbers.
ఆ రోజు నా జీవితంలో అత్యంత విలువైన క్షణాల్లో ఒకటి.
That day is one of the most precious moments of my life
స్నానాల సబ్బు - ఒకటి.
Bathing Soap bar 1 no.