స్వచ్ఛము
Meanings
Adjective
1. clear, transparent, pellucid, white, pure
Examples41
ఇది ఓ స్వచ్ఛమైన సినిమా.
Its such a clean film.
ఐతే, ఆ ప్రేమ స్వచ్ఛమైనదా?
So This Is Love?
తన ప్రేమ చాలా స్వచ్ఛమైనది.
His love is so pure.
ఆమె మనసు స్వచ్ఛమైంది.
Her soul is pure.
పిల్లల మనసులు స్వచ్ఛమైనవి.
The minds of children are gentle.
తల్లి ప్రేమ అంత స్వచ్ఛమైంది.
Mother's love is pure.