మచ్చు
Meanings
Noun
1. a model, standard, sample, pattern, specimen
Examples12
మచ్చుకి కొన్ని విషయాలు.
A few things.
మచ్చుకు కొన్ని చిత్రాలు
Here are some of the pictures..
నేను మచ్చుకి కొన్ని చెప్పాను.
I have spoken to a few.
ఆ ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే.
These are only a few instances.
ఇది మచ్చుకు మాత్రమే.
This is just a sample.
మచ్చుకి కొన్ని ప్రశ్నలు.
A few questions.