చావు
Meanings
Noun
1. death
Examples26
కోతి చావు, కోమటి రంకు
A monkey's death, a Komati's adultery.
ఆమె చావుకు నేను కారణం కాదు.
I am not the reason she is gone.
ఆమె చావుకు కారణం ఎవరు?
Who was responsible for his death?
వారి చావుకు కారణం ఏమిటి?
What had caused their deaths?
అతని చావుకి కారణం ఎవరు?
Who was responsible for his death?
చావు కోసం కాదు గదా.
Not even death.