అమితము
Meanings
Adjective
1. immense, unlimited
Examples17
వారిమీద ఆయనకు అమితమైన ప్రేమ.
He loves them too much.
పిల్లల మీద అమితమైన ప్రేమ ఆయనకు.
He loves children.
అమితంగా నమ్మేదాన్ని అతన్ని.
I truly believe in him.
ఇక్కడ ఒక మంచి అమితంగా ఉంది.
Here is a good one.
ఆమెకు భర్త అంటే అమితమైన ప్రేమ.
She loves her husband.
భార్యను అమితంగా ప్రేమించాడు.
He loves his wife.