కనికరము
Meanings
Noun
1. compassion
Examples7
ఇచ్చే కనికరం వాళ్ళకు లేదు.
They have no compassion.
ఆ మనిషిలో కనికరం లేదు.
The person has no sympathy.
మీ కనికరం వారికి కావాలి
They need your compassion.
ఎందుకంటే వారు ‘ కనికరమును ప్రేమించారు. ’
Because they love kindness.
ఆయన కనికరమును ప్రేమించాడు
He Loved Kindness
అయితే కనికరము లేదా దయ అంటే ఏమిటి?
But what is kindness? How is it related to other godly qualities?