ఎన్నిక
Meanings
Noun
1. reckoning, count, calculation, estimation, hope
2. esteem, respect
3. thought, idea
4. election (politics)
Examples148
ఎన్నికలు వస్తుంటాయి.
Elections are coming.
గుజరాత్లో ఎన్నికలు వస్తున్నాయి.
Presently elections are being held in Gujarat.
తీరా ఎన్నికలు వచ్చాయి.
The elections are coming.
భారత్ లో ఎన్నికలు . !
Elections in India:
ఎన్నికలు కూడా వచ్చాయి.
The elections are coming.
దీనికి ఎన్నిక అవసరం లేదు.
No elections needed.