గుమ్మము
Meanings
Noun
1. a doorway, gateway, entrance
Examples4
గుమ్మానికి తలుపు లేదు.
There is no door to the room.
గుమ్మం బయట చూశాడు.
He looked outside.
ప్రసంగమిస్తున్నప్పుడు కూడా, గుమ్మం వైపుకు చూస్తున్నాను.
Throughout the talk, I kept glancing at the entrance, but no one came in.
ఆమె “ఆ గుమ్మంలోంచి ” కాక, వేరే గుమ్మంలోంచి బయటకు వెళ్లింది.
She did not go out that door but, rather, another one.