అతలము
Meanings
Noun
1. one of the fabled subterranean regions, supposed to be immediately below the earth
Examples10
జీవితం మొత్తం అతలాకుతలమైపోతుంది!
Life does turn full circle!
వర్షానికి బెంగుళూరు నగరం అతలాకుతలమైంది.
The city of Bengaluru was battered by rains.
తిరువనంతపురం : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైంది.
Thiruvananthapuram: Rain fury continues in Kerala.
తిరువనంతపురం : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలైమంది.
Thiruvananthapuram: Rain fury continues in Kerala.
భారీ వర్షాలు, వరదలతో కేరళ అతలాకుతలమైంది.
The flood in Kerala resulted from heavy rains.
ముంబై: భారీ వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమవుతోంది.
Mumbai: Heavy rains bring city to a standstill