దగ్ధము
Meanings
Adjective
1. burnt
Examples37
ఆ తర్వాత ఇంటిలో ఆమెను దగ్ధం చేశాడు.
He later dropped her home.
ఈ ఘటనలో ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది.
The house was gutted completely in the incident.
ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
The house was gutted completely in the incident.
ఈ ప్రమాదంలో ఆ ఇల్లు దగ్ధమైంది.
The house was damaged in the mishap.
ఓ కారు పూర్తిగా దగ్ధమైంది.
The car was completely gutted.
ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది.
The car was completely destroyed in the accident.