పరోక్షము
Meanings
Noun
1. absence
2. invisibility
Examples3
నా పరోక్షమందు చెప్పిన మాటలు నాకు తాకవు.
What was said in my absence does not affect me.
అని పరోక్షంగా ప్రశ్నించాడు.
he asked pointedly.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా ఆ మాట చెప్పింది.
I had said so in an interview recently.