ప్రధానమంత్రి
Meanings
Noun
1. prime minister
Examples25
నేను ప్రధానమంత్రిని కానా ?
Will I become Prime Minister?
ఆ సమయానికి ప్రధానమంత్రి కూడా అక్కడే ఉన్నాడు.
Prime Minister was also present there.
ఆయన దేశానికి ప్రధానమంత్రి.
He is the countrys Prime Minister.
మొత్తం దేశానికీ ప్రధానమంత్రి.
PM is of the entire country.
అప్పుడు ప్రధానమంత్రి ఎవరు?
And who was the chief minister then?
అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు.
Nehru was the prime minister at the time.