కదూ
Meanings
Particle
1. for sure, to be sure
2. is not it?; is it not?
Examples56
నిజంగా ఇది చిత్రమే కదూ!
The picture is indeed adorable!
పేరు కొత్తగా ఉంది కదూ.
The name should be new.
మీరు కూడా ఈ సినిమా చూస్తారు కదూ!
See this movie!
ఎంత గొప్ప విషయం కదూ.
How great is that?
నేను ఓ వ్యక్తిని హత్య చేశాను కదూ?
Did I murder anyone?
ఎంత అందంగా ఉంది కదూ.
What a beauty