మనది
Meanings
Pronoun
1. ours - that which belongs to us (including the person or persons addressed) as distinguished from మాది (mādi) which excludes the persons addressed
Examples49
మనది చాలా పెద్ద దేశం.
We are a very large country.
కారణం జీవితం మనది కాబట్టి.
Because thats life.
ఎందుకంటే జీవితం మనది.
Because it's our life,
ఈ కథ కూడా మనది కాదు.
This is not our history.
అంత గొప్ప దేశం మనది.
We are such a great nation.
అది వేరే మనది వేరే’’ అన్నాడు.
This is different. he says.