ఏడు
Meanings
Noun
1. seven
2. year
Examples7
చాలా ఏళ్లుగా ఈ పద్ధతి ఉంది.
This has been the practice for long.
చాలా ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నారు.
You have been in the industry for long.
జ్యోతికి ఏడు సంవత్సరాల కూతురు ఉంది.
She has a seven-year-old daughter.
ఈ విగ్రహాం చాలా ఏళ్లుగా ఇక్కడే ఉంది.
This idol had been existing over long time.
అది ఒక ఏడంతస్తుల మేడ.
That is a seven-storied building.
సహాయం కోసం ఏళ్లుగా నిరీక్షణ
Waiting for help