జాడ
Meanings
Noun
1. mark, sign
2. trace
3. track
4. manner
Examples11
ఎక్కడా మనిషి జాడ లేదు.
Theres no person in there.
ఎక్కడా దాని జాడ లేదు.
Not a sign of it anywhere.
ఆ తర్వాత నుంచి అతని జాడ లేదు.
Since then, there has been no trace of him.
ఆ సినిమా విడుదల జాడ లేదు.
The film never released.
అయితే అభివృద్ధి జాడ మాత్రం లేదు.
But nowhere is development visible.
అభివృద్ధి జాడే లేదు.
Theres no development.