యువత
Meanings
Noun
1. youth (young persons, collectively) (uncountable)
Examples64
వారిలో యువతా ఉన్నారు.
They are young people.
వారిలో చాలా వరకు యువతే.
A majority of them are youth.
అది యువతకు అర్థమైంది.
Youths understand this.
ఎక్కువ మంది యువతే ఉన్నారు.
Most of them are youth.
వారిలో ఎక్కువ భాగం యువత ఉన్నారు.
Majority of them are youths.
యువతకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాడు.
The youth wants jobs.