ఆలస్యము
Meanings
Noun
1. delay, heedlessness
2. sloth, idleness
Examples104
మేము ఆలస్యంగా ఉన్నాము.
We are late.
దానివల్లే ఆలస్యమైంది.
That was delayed.
భారత్లోకి ఇస్లాం చాలా ఆలస్యంగా వచ్చింది.
Islam came to India later.
వారు కూడా ఆలస్యంగా వచ్చారు.
They arrived too late.
ఈ సినిమా ఆలస్యమవుతుంది.
The film is delayed.
సినిమా ఆలస్యమవుతున్నదీ లేదు.
Theres no delay in the film shoot.