తీవ్ర
Meanings
Adjective
1. fast, rapid
2. sharp, acute, virulent, intense, severe
3. hot, scorching
Examples79
అయితే, దీనివల్ల తీవ్ర ప్రమాదం కూడా ఉంది.
But this has serious dangers too.
ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.
His family is in dire straits.
ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
He suffered severe injuries in the accident.
వాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
They were severely injured.
తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి.
His father is severely injured.
ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలయ్యాయి.
They were badly injured in the attack.