పెంచు
Meanings
Verb
1. to increase
2. to nourish, nurture, foster, support, maintain, bring up, rear
Examples135
ఆమె బిడ్డను పాలుపోసి పెంచింది.
She reared the child on milk.
అమెరికా కూడా దీన్ని పెంచింది.
America has also raised this issue.
ఆమెని హైదరాబాద్లో పెంచారు.
He grew up in Hyderabad.
మేము అవసరాలను పెంచాము.
We also have increase in needs.
తర్వాత ఆ సంఖ్యను పెంచారు.
Later, the number increased.
ఇది సమస్యను మాత్రమే పెంచుతుంది.
This will only aggravate the problem.