ప్రస్థానము
Meanings
Noun
1. a setting out upon a journey
Examples5
కొత్త సినిమా ప్రస్థానం
Birth of a new cinema
ఏ విలువలకు ఈ ప్రస్థానం?
What are these values?
తరువాత ఆమె సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించింది.
Later, she began to act in films.
ఈమె నాటకాలతో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది.
She started her acting career in theatre.
ఆ చిత్రం ఆయనకు ప్రథమ ప్రస్థానమే.
It was his first film.