ఈయన
Meanings
Pronoun
1. he, this person
Examples207
ఈయన విషయమంతా చెప్పాడు.
He said everything.
ఈయన చెప్పారు ఆయన చేశారు
He said it
ఈయన ఆస్ట్రేలియా నుంచి వచ్చారు.
He's from Australia.
దానికి చాలా కారణాలే చెప్పాడు ఈయన.
The reasons were several, he said.
దానికి కారణం కూడా చెప్పాడు ఈయన.
He said there was a reason.
ఈయన మంత్రిగా కూడా పని చేశారు.
He served as Minister too.