అయిదుగురు
Meanings
Noun
1. five persons
Examples18
వాళ్లకు అయిదుగురు పిల్లలు.
They have five children.
ఆమెకు పిల్లలు అయిదుగురు.
She had five children.
అయిదుగురు పిల్లలు ఉన్నారు.
They have five children.
ఆమెకు మొత్తం అయిదుగురు పిల్లలు.
She had five children.
బంగ్లాదేశ్లో అయిదుగురు మృతి
Five people die in Bangladesh landslide
కారులో అయిదుగురు పిల్లలు ఉన్నారు.
There were five people in the car.