వ్యక్తము
Meanings
Adjective
1. apparent, clear, manifest, evident, disclosed, revealed, distinct, specified
Examples74
అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
He did suspect that.
అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Thats what people suspect.
ఇక్కడ మూడు విషయాలు వ్యక్తమవుతున్నాయి.
There are three things here.
ఆమెతో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.
He confesses his love to her.
ఈ ప్రశ్న చాలా మందిలో వ్యక్తమవుతోంది.
This is the question being raised by many people.
ఇది పలు మార్గాల్లో స్పష్టంగా వ్యక్తమవుతుంది:
This is evident in many ways.