ఉపాధ్యాయురాలు
Meanings
Noun
1. a lady teacher
Examples9
ఆమె ఓ ఉపాధ్యాయురాలు.
She is a teacher there.
మొదటి మహిళా ఉపాధ్యాయురాలు
First woman teacher
తల్లి నిర్మల ఉపాధ్యాయురాలు
Mother Primary teacher.
తల్లి లక్ష్మి ఉపాధ్యాయురాలు.
Her mother is a teacher.
పిల్లలకు మొదటి ఉపాధ్యాయురాలు తల్లి మాత్రమే.
A mother is a childs first teacher.
తల్లి జ్యోతి ఉపాధ్యాయురాలు.
Her mother is a teacher.