అందు
Meanings
Verb
1. to reach (transitive)
2. to obtain
Examples19
అందులో రెండు భాగాలున్నాయి.
It has two parts.
అయితే ఇది మనకు అందిన సమాచారమే.
But this is what weve heard.
సమాచారం అందిన వెంటనే పోలీసులు…
Soon after receiving the information the police reached
అందులోని సమాచారం పోలీసు చేతికి వచ్చింది.
The information was passed on to the police.
ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు
Complaints galore against government
పోలీసులకు అందిన ఫిర్యాదు
Police complaint filed