అడ్డగించు
Meanings
Verb
1. to obstruct, prevent, stop (transitive)
Examples5
వారిని పోలీసులు అడ్డగించారు.
Police detained them.
పోలీసులు వారిని అడ్డగించారు.
Police detained them.
పోలీసులు నన్ను అడ్డగించారు.
The policemen stopped me.
దాన్ని ఓ కారు అడ్డగించింది.
The car was gutted.
ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు అడ్డగించారు.
Some teachers were also honoured on the occasion.