రాబడి
Meanings
Noun
1. income, yield
Examples14
మీకు మంచి రాబడి వస్తుంది.
You will be getting good returns.
పెద్దగా రాబడి లేదు.
Thats not a lot of income.
రాబడి తక్కువగా ఉంది.
The yield is low.
రాబడి చాలా తక్కువగా ఉంది.
The returns are very low.
పన్ను రాబడి పెరిగింది
Tax Revenue Up
ఇది భవిష్యత్తులో మీకు మంచి రాబడిని ఇస్తుంది.
This can give you big benefits in future.