అప్పుడప్పుడు
Meanings
Adverb
1. sometimes
2. now and then, occasionally, at times
Examples16
అయితే అది అప్పుడప్పుడు మాత్రమే .
But only occasionally.
ఆ తర్వాత అప్పుడప్పుడు సినిమాలలో నటించింది.
Later he acted in various films.
అప్పుడప్పుడు కొన్ని తప్పులు కూడా వస్తుంటాయి.
Sometimes mistakes happen.
అప్పుడప్పుడు మాత్రమే మంచి సినిమాలు వస్తుంటాయి.
Only good films do well.
అప్పుడప్పుడు ఆర్థిక సాయం కూడా చేశారు.
At times financial help is also provided.
అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది.
There is anger, sometimes.