ధనము
Meanings
Noun
1. herd of cattle
2. treasure, property, resources, wealth, riches
3. it is the equivalent of the word "plus" (mathematics)
4. talent (figuratively)
Examples6
వచ్చిన వారంతా ధనం కోసమే వచ్చారు.
All have come together to make money.
దీనికోసం ధనం అవసరం లేదు.
It doesnt need money.
ప్రభుత్వం వద్ద అవసరమైన ధనం లేదు.
The government doesnt have the money.
ఇంకా కొంత ధనము కూడా ఇచ్చారు.
He gave him some money too.
దీని కోసం ధనం కావాలి.
You need money for that.
అసలు నల్ల ధనము అంటే ఏమిటి?
What really is black money?