చిక్కు
Meanings
Noun
1. a tangle, snarl, entanglement
2. problem
Examples30
దీనిలో చిక్కుకుపోవాలని ఏమాత్రము లేదు.
There's no way I want to get involved in this.
ఈ చిక్కు సమస్యలు వస్తాయి.
These problems will be there.
ఇక్కడే ఓ చిక్కు వచ్చింది.
Here's a problem.
ఇక్కడే వచ్చింది చిక్కు.
Here came the catch.
అయితే ఇక్కడే వచ్చింది చిక్కు.
But heres the catch.
ఇక్కడే ఉంది పెద్ద చిక్కు.
Here is the big trouble.