పెను
Meanings
Adjective
1. great (in any sense); large, chief
Examples8
ప్రపంచం మొత్తం పెను ప్రమాదంలో ఉంది.
The whole world is in thrall.
ఆ తరువాత ఆమె జీవితంలో పెను మార్పులు వచ్చాయి.
After which her life took a different turn.
భవిష్యత్తులో పెను మార్పులు
Significant changes in the near future
పోలీసులకు పెను సవాలు
Challenges for police
ఇది ఓ పెను మార్పు.
This is a big change.
ప్రపంచానికి ఇప్పుడు పెను ముప్పు ఉగ్రవాదమే.
Terrorism is the biggest threat to the world today.