దారి
Meanings
Noun
1. a way, road, path
2. a manner, mode, method
Examples95
నాకు దారి చూపించండి.
Please show me the way.
తను స్కూలుకు వెళ్ళే దారిలో వుంది
She was on her way to school.
నేను దారిలో ఉన్నాను.
I am on the way to it.
మేము దారిలో ఉన్నాను.
We are on the way.
దానికి కూడా ఒక దారి ఉంది!
Theres always a way!
తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది.
A new phase has started in Telugu cinema.