ధనికుడు
Meanings
Noun
1. one who is rich, a wealthy man, a rich man
Examples3
ప్రతి కులంలోను ధనికులు,బీదలు ఉన్నారు.
In every caste, there are rich people and poor people.
ప్రతి కులంలోనూ ధనికులు, బీదలు ఉన్నారు.
In every caste, there are rich people and poor people.
ఇందులో ఎవరు ధనికుడు?
Who is richer?