పరము
Meanings
Noun
1. the other or next world
Examples7
మీకు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు వస్తాయి.
You will get good financial returns.
క్రికెట్ పరంగా భారత్ చాలా పెద్ద దేశం.
India is the biggest country in terms of cricket.
ఇది సినిమా పరంగా.
It is about cinema.
భాషా పరంగా కూడా వారిది భిన్నం.
Also, their languages are dissimilar.
తన వృత్తి పరంగా .
On his profession
అది మాత్రమే కాదు పాలనా పరంగా.
Its not just the government.