అతనిది
Meanings
Pronoun
1. his - that which belongs to him
Examples25
అతనిది నెల్లూరు జిల్లా కావలి.
He is a native of Nellore district.
అతనిది ప్రకాశం జిల్లా.
She belongs to Prakasam district.
అతనిది పెద్ద కుటుంబం.
He has a large family.
భారత్ విజయంలో అతనిది కీలక పాత్ర.
His contribution had a big role in Indias victory.
అతని ప్రపంచం అతనిది.
Her home is her world.
అతనిది రైతు కుటుంబం.
He belongs to a farmer family.