ప్రాధాన్యం
Meanings
Noun
1. importance
2. supremacy
Examples38
సంఖ్యకు ప్రాధాన్యం లేదు
Numbers dont matter
ఈ కారణంగానే ప్రాధాన్యం .
It is for this reason...
అయితే పెద్దగా ప్రాధాన్యం లేదు.
But that is not of much importance.
అది మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం.
That's the importance given to women.
దీనికి మరింత ప్రాధాన్యం ఉంది.
This is more important.
చాలా ప్రాధాన్యమున్న పాత్ర.
The role is most important.