పోటీ
Meanings
Noun
1. competition
Examples139
దానికి కూడా చాలా పోటీ ఉంది.
It is competitive, too.
ఉత్తర ముంబై నుంచి ఊర్మిళ పోటీ
Fighting from Mumbai North
వాళ్లతో నాకు పోటీ లేదు.
I have no competition with them.
వాళ్లతో నాకు పోటీ లేదు.
I have no competition with them.
ఏ పోటీ లేదా పోటీ ఉంది.
There is neither any competition nor any quarrel.
దీనికి కారణం పోటీ కాదు.
This isnt a competition.